Salaar : సలార్ నటుడిపై ప్రముఖ గాయని లైంగిక ఆరోపణలు

సలార్ నటుడిపై ప్రముఖ గాయని సంచలన ఆరోపణలు చేశారు. నటుడు జాన్ విజయ్ పలువురు మహిళలను లైంగికంగా వేధించారని సింగర్ శ్రీపాద చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Published Jul 27, 2024 03:23:44 AM
postImages/2024-07-27/1722048079_IMG20240727074622640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సలార్ మూవీ నటుడు జాన్ విజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధించాడంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుతో సైతం విజయ్ అసభ్యంగా ప్రవర్తించాడని చిన్మయి ఆరోపించారు. 

గతంలో సైతం విజయ్ పలువురు మహిళలతో ఇలాగే ప్రవర్తించాడని.. సింగర్ చిన్మయి  కొన్ని ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో  పంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 

కాగా జాన్ విజయ్  బాలకృష్ణ హీరోగా నటించిన   భగవంత్ కేసరిలో , ప్రభాస్ సలార్ పార్ట్-1 లోనూ నటించి మెప్పించారు.

newsline-whatsapp-channel
Tags : ts-news viral-news movie-news latest-news telugu-news

Related Articles