శోభితకు ఆగడం లేదట..చైతుతో ఆ పని చేయాలని ఉందట.!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శోభిత దూళిపాళ్ల. ఈమె తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది..  అక్కినేని హీరో


Published Sep 06, 2024 07:50:00 PM
postImages/2024-09-06/1725631468_shobitha.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శోభిత దూళిపాళ్ల. ఈమె తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది..  అక్కినేని హీరో నాగచైతన్యతో ఈమెకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లికూడా జరగబోతోంది. నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత  శోభితతో సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా ఇద్దరు కలిసి  వేకేషన్స్ వెళ్లడం లాంటివి చేస్తూ వచ్చి చివరికి  మీరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

అలాంటి శోభిత ధూళిపాళ్లకు నాగచైతన్యతో ఎప్పుడైతే నిశ్చితార్థం జరిగిందో ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోయి విపరీతమైనటువంటి ఫాలోవర్స్ పెరిగి పోయారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. మన జీవితాన్ని మనం ఎప్పుడైనా సరే చాలా సీరియస్ గా తీసుకోకూడదు. ఒక ప్రవాహంలో సాగిపోవాలనుకుంటే మనం ఏం చేయాలో అది చేసేయాలి. ఈ చిన్న జీవితంలో ప్రతిక్షణాన్ని మనం ఆస్వాదిస్తూ బతకాలి.

అయితే జీవితంలో పెద్దగా లక్ష్యం లేనప్పుడు మనం జాలీగా బతకలుగుతాం. చాలామంది వారి జీవితంలో ఆర్థికపరంగా అభద్రత భావానికి లోనవుతూ విపరీతమైనటువంటి భయం పెట్టుకుంటారు. ఈ టైంలో జీవిత భాగస్వాముల సపోర్ట్ ఉంటే అలాంటి భయాలు ఏమీ ఉండవు. ఈ విధంగా చెప్తూనే శోభిత మరో విషయానికి కూడా డైరెక్ట్ గా చెప్పేసింది. ఏ మహిళకు అయితే తన భర్త నుంచి సాయం అందుతుందో  ఆమె గొప్పగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను కూడా నా జీవితంలో నా భర్త ఎక్కువగా సపోర్ట్ ఉంటాడని భావిస్తున్నాను.

కొన్ని విషయాలను చాలా నిజాయితీగా పంచుకోవాలని అనుకుంటున్నాను. పెళ్లయిన ప్రతి అమ్మాయికి మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఉంటుంది.  అయితే నాకు చైతుతో వివాహమైన తర్వాత మాతృత్వం విషయంలో పెద్దగా రూల్స్ ఏమి పెట్టుకోను. అది ఎప్పుడైతే అప్పుడే నేను దాన్ని ఆస్వాదిస్తాను. నేను చైతుతో మాతృత్వపు అనుభూతి పొందాలని తలతాలాడుతున్నాను. అది గొప్ప అనుభూతి అంటూ శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్నటువంటి నెటిజన్స్  శోభితాకు అస్సలు ఆగడం లేదు తొందరగా పెళ్లి చేసుకోని ఆమెను ఓ చూపు చూడు చైతన్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : nagarjuna samantha nagachaitanya akhil-akkineni engagement sobhita-dhulipala

Related Articles