Sobhitha: చైతూ కోసం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న శోభిత.?

శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి ఒక్కొక్క మ్యాటర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్య తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయో అప్పటి


Published Aug 10, 2024 07:25:03 AM
postImages/2024-08-10/1723285589_chaithu.jpg

న్యూస్ లైన్ డెస్క్: శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి ఒక్కొక్క మ్యాటర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్య తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయో అప్పటినుండే ఈ హీరోయిన్ చాలా ఫేమస్ అయిపోయింది. అయితే అప్పటివరకు ఎన్ని సినిమాల్లో చేసినా ఈమెకు గుర్తింపు లేదు.

కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపించిందో అప్పటినుండి ఈ హీరోయిన్ చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ పాపులారిటీతో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే సడన్ గా ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకొని అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టబోతోంది. అయితే అలాంటి శోభితా ధూళిపాళ్ల మీద తాజాగా ఒక రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.. నాగచైతన్యతో పెళ్లికి ముందు ఆమె తన పార్ట్ కి సర్జరీ చేయించుకుందని ఇది అంతా నాగచైతన్య కోసమే చేసింది అని పలువురు భావిస్తున్నారు. మరి ఇంతకీ శోభిత ఎక్కడా సర్జరీ చేయించుకుంది అంటే శోభిత ధూళిపాళ్ల తన లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో శోభిత ధూళిపాళ్ల లిప్స్ అలా లేవని కానీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ లో వేరుగా ఉన్నాయని నాగచైతన్య కోసమే ఆమె తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే శోభిత ధూలిపాళ్ల సర్జరీ చేయించుకుందా అనేది మాత్రం తెలియదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna samantha nagachaitanya engagement sobhita-dhulipala

Related Articles