సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే చాలామంది దృష్టి వారిపైనే ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు అయితే దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. ఎంత హాట్ నెస్ ఉంటే అంత ఫాలోయింగ్
న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే చాలామంది దృష్టి వారిపైనే ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు అయితే దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. ఎంత హాట్ నెస్ ఉంటే అంత ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాంటి హాట్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నోరా పతేహి. కొన్ని సంవత్సరాలుగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న భామ ఈ మధ్యకాలంలో వ్యభిచార కూపంలోకి దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు దీనిపై సినీ క్రిటిక్ ఓమైర్ సందు సంచలన ట్విట్ చేశారు. వివరాలు ఏంటో చూద్దాం.. నోరా పతేహి ఎన్టీఆర్ హీరోగా వచ్చినటువంటి టెంపర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుసగా బాహుబలి, లోఫర్, షేర్, కిక్ 2 వంటి చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో కూడా తన మార్కు చూపిస్తోంది.
బాలీవుడ్ లో నటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ భామ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకొని బిజీ లైఫ్ లీడ్ చేస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఈమెపై ప్రముఖ సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డు నెంబర్ ఉమైర్ సందు సంచల ట్వీట్ చేశారు. ఇండియాలో నోరా చాలా ఖరీదైన నైట్ గర్ల్ గా మారిపోయిందని అన్నారు.
ఈమె ఒక్క రాత్రికి నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు చెందిన క్లైంట్స్ ను ఈమె ఎంచుకుంటుందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ విధంగా ఆయన ట్విట్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.
https://x.com/UmairSandu/status/1824807055716237617