Sneha: స్నేహ నిజస్వరూపం బయటపెట్టిన డైరెక్టర్.. అంత మందితో తిరిగిందా..?

సీనియర్ నటి స్నేహ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయినే. శ్రీరామదాసు, ప్రియమైన నీకు, వెంకీ,పాండురంగడు, రాజన్న,సంక్రాంతి వంటి ఎన్నో సినిమాల్లో సాంప్రదాయమైన తెలుగు అమ్మాయి పాత్రలో 


Published Aug 08, 2024 04:00:00 PM
postImages/2024-08-08/1723111359_snehageetakrishna.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ నటి స్నేహ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయినే. శ్రీరామదాసు, ప్రియమైన నీకు, వెంకీ,పాండురంగడు, రాజన్న,సంక్రాంతి వంటి ఎన్నో సినిమాల్లో సాంప్రదాయమైన తెలుగు అమ్మాయి పాత్రలో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆ తర్వాత మళ్లీ కీలక పాత్రల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

అయితే సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందు చాలా మంది సెలబ్రిటీలు ఎవరో ఒకరితో కమిట్ అయి ఉంటారు.అలా స్నేహ కి కూడా పై కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ.

ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్నేహ గతంలో ఓ ప్రొడ్యూసర్ ని ప్రేమించి పెళ్లిదాకా వెళ్ళింది.కానీ ఆ ప్రొడ్యూసర్ కి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందనే విషయం తెలిసి అక్కడితో ఆగిపోయింది. అలాగే గతంలో స్నేహని డైరెక్టర్ సుశీ గణేషన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. దాంతో ఆమె వేరే హీరోతో క్లోజ్ గా ఉండడం కూడా సహించలేకపోయాడు.

ఈ కారణంతోనే స్నేహాని ఓసారి కొట్టాడు కూడా. ఆ తర్వాత స్నేహ ప్రసన్న ని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయ్యాక స్నేహ తన వైవాహిక బంధాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. పెళ్లి కాకముందు అవన్నీ మామూలే అంటూ స్నేహ గురించి సంచలన కామెంట్స్ చేశారు గీతాకృష్ణ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sneha geetakrishna sushi-ganeshan prasanna

Related Articles