నబీల్ పెద్ద స్టార్ కాదు..నిజానికి చాలా మందికి నబీల్ బిగ్ బాస్ కు వచ్చాకే తెలుసు . ఇది నబీల్ కు చాలా మైనస్. పాపం ఆడుతున్నా...ఫేమ్ లేకపోవడం వల్ల బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ లో నాలుగోవారం ఒకరు బయటకు వెళ్లే టైం వచ్చేసింది. ఓటింగ్ టైం ముగిస్తుంది. మరి కొన్ని గంటల్లోనే రేపు ఎవరు బయటకు వెళ్తారో ..అంచనా వచ్చేస్తుంది. ఓటింగ్ ప్రకారం ఈ వారం ఎవరు బయటకు వెళ్లేలా ఉన్నారో చూద్దాం.శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే... అనూహ్యంగా నబీల్ టాప్ లో ఉన్నాడట. నబీల్ పెద్ద స్టార్ కాదు..నిజానికి చాలా మందికి నబీల్ బిగ్ బాస్ కు వచ్చాకే తెలుసు . ఇది నబీల్ కు చాలా మైనస్. పాపం ఆడుతున్నా...ఫేమ్ లేకపోవడం వల్ల బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.
మణికంఠ మొదట్లో ట్రోల్స్ కి గురయ్యాడు. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడనే విమర్శలు వినిపించాయి. నాగ మణికంఠ గేమ్ మెరుగవుతుంది. అతడు పాయింట్స్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తన విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. నాగమణికంఠ మెల్లగా నిలదొక్కుకున్నాడు.
అధికారిక ఓటింగ్ స్టార్ మా బయటపెట్టదు. సోనియా ఆకుల హౌస్లో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా ఉంది. ఇద్దరు అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటూ కంటెంట్ ఇస్తుంది. కాబట్టి సోనియాను ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. కంటెంట్ ఇచ్చే వాళ్లను స్టార్ మా వదులుకోదు. పృథ్వీ రాజ్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంచుకోదు. మరి నబీల్ ఓటింగ్ ను ఏమైనా తారు మారు చేస్తుందేమో చూడాలి.