Youtube : యూట్యూబ్ స్ట్రక్.. ఆగిపోయిన అప్లోడింగ్

 

కోట్లాది మంది యూజర్లను అలరిస్తున్న యూట్యూబ్ సేవలు ఆగిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి  యూట్యూబ్ లో వీడియో అప్ లోడింగ్ ఆగిపోయింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721650233_yt.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ స్ట్రక్ అయింది. సాంకేతిక సమస్య వల్ల వీడియో అప్ లోడింగ్ ఆగిపోయింది. డౌన్ డిటెక్టర్ ప్రకారం సోమవారం నాడు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి యూట్యూబ్ వీడియో అప్ లోడింగ్ అవడం లేదు. ఈ సమస్యపై యూట్యూబ్ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

అయితే.. ఇప్పటి వరకు యూట్యూబ్, గూగుల్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సాంకేతిక సమస్య వల్లే యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ అవడం లేదని టెక్ నిపుణులు చెప్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : viral-news youtube youtubechannel latest-news

Related Articles