న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన వైఫ్ తో కలిసి ట్రెడిషనల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రజెంట్ ఫుల్ వైరల్ అవుతుంది. కొన్ని రోజులుగా ఎంఎస్ డీ తన ఫ్యామిలీ తో కలిసి ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు . ఈ టైంలో ఫ్యామిలీ తో కలిసి రిషికేశ్ లో స్థానికులతో కలిసి ధోనీ దంపతులు కాలు కదిపారు. గులాబీ షరారా " పహదీ పాటలకు ధోని , సాక్షి డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే ఈ కపుల్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసేద్దాం.
MS Dhoni and Sakshi dancing on Garhwali song in Rishikesh. ❤️ pic.twitter.com/TNjrhSeV5V — Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024