scorpion: ఏంటీ తేలు విషం లీటర్ రూ.80 కోట్లా..ఎందుకంత రేటు !

లీటర్ దాదాపు 80 కోట్లు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకి రెండు గ్రాముల విషాన్ని సేకరిస్తోంది. 


Published Dec 03, 2024 07:07:00 PM
postImages/2024-12-03/1733233584_295247webimage.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తేలును చూస్తేనే వామ్మో అనుకుంటాం. తేలు కుడితే భయంకరమైన నొప్పి..ఆ బాధ చెప్పలేనిది అంటుంటారు. అయితే అంత ప్రమాదకరమైన తేలు విషయం ..చాలా కాస్ట్లీ . తేలు విషం లీటర్ దాదాపు 80 కోట్లు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకి రెండు గ్రాముల విషాన్ని సేకరిస్తోంది. 


బాక్సుల్లో పెట్టి తేళ్ళను బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషాన్ని సేకరిస్తున్నారు. తేళ్లు అసలు .. ఎక్కడ తేళ్లను పెంచి వాటి నుంచి విషాన్ని సేకరిస్తారట. ఆ విషాన్ని గడ్డ కట్టేలా చేస్తారట. దానిని పొడిగా మార్చి విక్రయిస్తారు. తేలు విషయాన్ని యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, కాస్మొటిక్స్ తయారీలో వాడతారట. కాని చాలా కాస్ట్లీ మెడసిన్స్ వాడడంలో చాలా బాగా ఉపయోగపడతారు.


ఒక తేలు కూడా ఫార్మ్ చేస్తారు. అక్కడ ఓ పరిమితి కలిగిన వయసు తేలును విషం తీస్తారు.  దీనిని వయసు పెరగకుండా ఉండే ..మెడిసిన్స్ లో వాడుతారు.  లీటర్ తేలు సేకరించడానికి దాదాపు 50 పైనే తేళ్లు ను తీసుకుంటారు. చాలా తేళ్లని తెచ్చి ఒక లీటర్ విషాన్ని సేకరించాలి. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగించడం వలన ఈ తేళ్ల విషానికి ఇంత డిమాండ్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles