బ్యాక్ లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టులకు కూడా ఈ నియామకం జరుగుతున్నట్లు తెలిపింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు వైద్యరోగ్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ సోమవారం నుంచి ఈ జాబ్ కు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేసింది. ప్రజారోగ్య కుటుంబసంక్షేమ శాఖ డైరక్టర్ పరిధిలోని ఖాళీలను ఫుల్ చెయ్యాలనకుంటున్నట్లు తెలిపింది. బ్యాక్ లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టులకు కూడా ఈ నియామకం జరుగుతున్నట్లు తెలిపింది.
ఎంపికైన అభ్యర్థులను పీహెచ్ సీలతో పాటు ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపింది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల బుధవారం నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులకు చివరిగడువు ఈ నెల 13అని తెలిపింది.
దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఈ నెల 13 అని తెలిపింది. ఆ పోస్టులకు సంబంధించిన అర్హతలు , ఎంపికైన తర్వాత చెల్లించే జీతభత్యాలు ఇతరాత్రా అన్ని విషయాలు అఫిషియల్ వెబ్ సైట్ ను చెక్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్ 13 వ తారీఖు కాబట్టి చెక్ చేసుకొని అప్లై చేసుకొండి.