A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID21c978ae9fac10da85bcf21152df10de): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

miss india: మిస్ ఇండియా ప్రోగ్రామ్ కు మీరు వెళ్లాలా..ఇలా చెయ్యండి ! | miss india free passes - Newsline Telugu

miss india: మిస్ ఇండియా ప్రోగ్రామ్ కు మీరు వెళ్లాలా..ఇలా చెయ్యండి !

హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీలను నేరుగా వీక్షించాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం అధ్బుత అవకాశం ఇస్తుంది.


Published May 08, 2025 08:27:00 PM
postImages/2025-05-08/1746716331_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మిస్ ఇండియా పోటీలకు హైదరాబాద్  సిధ్దమైంది . ఎంతో ప్రతిష్టాకమైన మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది భాగ్యనగరంలో జరగనున్నాయి. ఇందుకోసం  ముమ్మరంగా ఏర్పాట్లుకూడా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో సుమారు 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. అంతేకాకుండా చాలా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పోటీల కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీలను నేరుగా వీక్షించాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం అధ్బుత అవకాశం ఇస్తుంది.


మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రపంచ సుందరి వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా ఈ కార్యక్రమాలతో దాదాపు 20 రోజుల పాటు ఈ వెంట్ జరగనుంది. ఇప్పటికే ప్రపంచ సుందరీమణుల రాకతో హైదరాబాద్ సందడి గా మారింది. మే 10 న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ నృత్యప్రదర్శనలతో ఈ వెంట్ ప్రారంభం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 కంటే ఎక్కువ దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటుంటారు. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కు సామాన్య ప్రజలకు సైతం హాజరయ్యే బంపర్ అవకాశాన్ని కల్పిస్తుంది తెలంగాణ టూరిజం శాఖ. ఈవెంట్ ను లైవ్ లో వీక్షించేందుకు ప్లాన్ చేస్తుంది.ఈవెంట్​ను లైవ్​లో వీక్షించేందుకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు పేర్కొంది. అందాల పోటీలను చూడాలని ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్​సైట్​లో​ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. 
ఆసక్తి ఉన్నవారు ముందుగా తెలంగాణ టూరిజం అధికారిక వెబ్​సైట్​ https://tourism.telangana.gov.in/ ఓపెన్​ చేయాలి.


హోమ్​ పేజీలో కనిపించే "Register yourself and answer 5 correct questions to win your seat in the Miss World events"కు సంబంధించిన Click Here ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ మెయిన్ ఐడీ , ఆధార్ కార్డ్ లో ఉన్నట్లు పేరు మొబైల్ నెంబర్ , వయసు , జెండర్ , వృత్తి తదితరవివరాలు ఎంటర్ చేయాలి.  ఎంటర్ చేసిన తర్వాత ఒక యాక్టివిటీ ఉంటుంది. అందులో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీ ఆన్సర్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చెయ్యండి. ఈ పోటీలను చూడడానికి ఎంపికైన వారికి అధికారికంగా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అందులో పాస్ ను ఎప్పుడు, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలిఅనేది క్లియర్ గా అక్కడే ఉంటాయి క్లియర్ గా చదివి టికెట్స్ తీసుకోవడమే . ఈ పోటీలను ప్రత్యక్షంగా చూడటానికి ఎంపికైన వారికి అధికారికంగా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అందులో పాస్​ను ఎప్పుడు, ఎక్కడ కలెక్ట్​ చేసుకోవాలి అనే తదితర వివరాలు ఉంటాయి. అయితే రూల్స్ ఉన్నాయండోయ్ ...ఈ టికెట్స్ రావాలంటే మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఒకరికి ఒక్కసారి అంటే ఒక మెయిల్ ఐడీ మీద ఒకరికి మాత్రమే అప్లై చేసుకునేందుకే అవకాశం ఉంటుంది. ట్రై చెయ్యండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad beauty miss-india2024 fashion-icon

Related Articles