Sundeep Kishan : తమిళ్ హీరో విజయ్ కొడుకు తీస్తున్న సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ !

ఈ వీడియోలో జాసన్ సంజయ్ డైరక్షన్ చేసినట్లు మేకింగ్ విజువల్స్ ఉండడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Published May 08, 2025 02:24:00 PM
postImages/2025-05-08/1746694612_sk311f5e6e4850Vjpg799x4144g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ , డెస్క్ : నిన్న సందీప్ కిషన్ పుట్టినరోజు . బర్త్ డే స్పెషల్ గా ఓ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అదే తమిళ్ హీరో విజయ్ కొడుకు జాసన్ సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జాసన్ సంజయ్ డైరక్షన్ చేసినట్లు మేకింగ్ విజువల్స్ ఉండడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ తో పాటు సందీప్ కిషన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sandeep-kishan son vijaythalapathy

Related Articles