A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDb7c1500fa93aa6adb21041440bce7fb4): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

WRESTLING : రెస్లింగ్ పోటీల్లో మగవారిని మట్టి కరిపించిన అమ్మాయిలు ! | WRESTLING COMPETITIONS AT VILLAGE - Newsline Telugu

WRESTLING : రెస్లింగ్ పోటీల్లో మగవారిని మట్టి కరిపించిన అమ్మాయిలు !

ఈ పోటీల్లో అమ్మాయిలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ ఇద్దరు యువతులు కుస్తీ పోటీల్లో పాల్గొని ఏకంగా ఇద్దరు యువకులను ఓడించి తమ సత్తా చాటారు.

Published Mar 30, 2025 10:33:00 PM
postImages/2025-03-30/1743354353_1289385Wallpaper2.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రస్తుతకాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల్ని అసలు అంచనా వేయలేం. ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని కుబీర్ లో కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో అమ్మాయిలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ ఇద్దరు యువతులు కుస్తీ పోటీల్లో పాల్గొని ఏకంగా ఇద్దరు యువకులను ఓడించి తమ సత్తా చాటారు.

మహారాష్ట్రలోని యవత్మల్​ విదర్భ జిల్లాలోని పుస్సత్​ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సాయిశ్వరీ, మానిలు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఏకంగా పురుషులతో పోటీ పడి వారిని ఓడించి ఔరా అనిపించారు. పోటీల్లో విజేతలుగా నిలిచి అందరి ప్రశంసలను అందుకున్నారు. మరో దంగల్ చూసినట్లుందంటున్నారు స్థానికులు.

newsline-whatsapp-channel
Tags : girls villages wrestling telangana

Related Articles