ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా బృందావన్ లో ఉన్న హిందూ దేవాలయం బాంకే బిహారీ దేవాలయం . ఈ ఆలయంలో రాధా , కృష్ణులు ఉన్న కొలువైన మందిరం . అయితే ఈ ఆలయంలో ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ను భక్తులు తీర్ధంగా బావించి తాగుతున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏంటో వీళ్ల పిచ్చి...భక్తి ఉండాలి..కాని చుట్టుప్రక్కల కూడా చూసుకోవాలి కదా. వేస్ట్ వాటర్ కి తీర్ధానికి తేడా లేదా...ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా బృందావన్ లో ఉన్న హిందూ దేవాలయం బాంకే బిహారీ దేవాలయం . ఈ ఆలయంలో రాధా , కృష్ణులు ఉన్న కొలువైన మందిరం . అయితే ఈ ఆలయంలో ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ను భక్తులు తీర్ధంగా బావించి తాగుతున్నారు.ఇది అక్కడ ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. ఫుల్ వైరల్ అవుతుంది.
బాంకే బిహారీ దేవాలయం వెనుక ఉన్న ఓ ప్రదేశంలో నీరు బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గుడి గోడలపై నిర్మించిన తొండం ఎత్తిన ఏనుగు తల ఆకారంలోంచి ఈ నీరు బయటకు వస్తోంది. దీంతో స్వామివారి చరణామృతం, ప్రసాదం అని భావించి భక్తులు ఆ నీటిని పట్టుకుని తాగుతున్నారు. ఆ నీళ్లు మంచివి కాదని ..ఏసీ లో వేస్ట్ వాటర్ అని చెప్తున్నా ఎవ్వరు వినడం లేదు.
ఇందుకు సంబంధించి దేవాలయం అధికారులు కనీసం నోటీసు అయినా అతికించి ప్రజలను హెచ్చరించాలని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. గుడ్డిగా భక్తులు తాగడం వైరల్ అవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మనిషి శరీరం లో ఇన్ఫెక్షన్ స్టార్టవుతుందని తెలిపారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK — ZORO (@BroominsKaBaap) November 3, 2024