delhi: ఓ వైపు ఉగ్రదాడి..మరో వైపు ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ !

ఢిల్లీలో ని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలో మాత్రం ఓ ఘటన జరిగింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


Published Apr 24, 2025 08:07:00 PM
postImages/2025-04-24/1745505594_mancarryingcakeindelhib3c8a1ce81Vjpg625x3514g.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం దగ్గర జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో ఢిల్లీలో ని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలో మాత్రం ఓ ఘటన జరిగింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి కేక్ బాక్స్‌తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళుతున్న  వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఆ టైంలో మీడియా రిపోర్టర్ ...అతన్ని ఆపి ..ఇక్కడ ఎందుకు కేక్ కటింగ్ జరుగుతుంది...ఏం సెలబ్రేషన్స్ అని అడుగుతున్నా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఉగ్రదాడి సక్సస్ ఫుల్ గా అమలు చేసింనందుకే ఈ కేక్ కట్ చేశారా ..లేక మరేదైనా కారణముందా విచారణ చెయ్యాల్సిందేనంటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu attack delhi pakistan

Related Articles