ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచీల్లో హైదరాబాద్ యువత ఆరోగ్యం చాలా దారుణంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెబుతుంది. ఒత్తిడి, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ నగర యువత మానసిక ఆరోగ్యం అందోళనకరమైన స్థాయిలో ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 'మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్' పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచీల్లో హైదరాబాద్ యువత ఆరోగ్యం చాలా దారుణంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెబుతుంది. ఒత్తిడి, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75 వేల మందిని దాదాపు నుంచి వివరాలు సేకరించి నుంచి యేళ్ల వయసు వారిని మానసిక ఆరోగ్య సూ స్కేల్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ స్కేల్ లో హైదరాబాద్ కేవలం 58.3 స్కోర్ తో మాత్రమే సరిపెట్టుకుంది. నిజానికి ఢిల్లీ స్కోర్ మరీ దారుణం 54.4 హైదరాబాద్ తర్వాత రిస్క్ లో ఉన్నదిఢిల్లీనే. ఈ మెట్రో సిటీల్లో బ్రతికే వారు ఎక్కువ మెంటల్ ప్రెజర్ , టెన్షన్స్ తో నలిగిపోతున్నారని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
"నగర జనాభాలో దాదాపు 32 శాతం మంది 'బాధపడుతున్నారు. లేదా ..స్ట్రెస్ భరించలేక, డిప్రెషన్ , ఇల్యూజన్స్ , మెంటల్ డిస్టబెన్సెస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నతనం నుంచే స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడం విషాదం, నిరాశ, దూకుడు స్వభావం, ఆత్మహత్యా ఆలోచనలు వంటి వాటికి ఆస్కారం కల్పిస్తోందని నివేదిక హెచ్చరించింది. ఇది నిద్రలేమి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్‌కు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా యువతను మానసికంగా నలిపేస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ , చిన్న వయసులో లక్షల్లో అప్పులు దీని కారణంగా కూడా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.