453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్ సెటప్ ఉన్నాయి. హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ ( HELIPAD) కూడా ఉంది. చిన్న బీచ్ ఉంది. మీరు కాని కొనుక్కుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పక్కనే ఇంకో రెండు దీవులున్నాయి . మీరు కాని ప్లాన్( PLAN) చేసుకొని 26 కోట్లు తో ఈ ఐల్యాండ్ కొనుక్కుంటే మీ డ్రీమ్ హోమ్ తో పాటు డ్రీమ్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : కాస్త డబ్బులు కాని ఉంటే సొంతంగా ఓ ఐల్యాండ్( ILAND) ను కొనుక్కుంటే భలే ఉంటుంది. ఓ మాదిరి కోటీశ్వరుడైతే భలే ఉండేది కదా...మీకు కాని ఓ దీవి రెడీగా ఉంది. యూకేలోని స్కాట్లాండ్ పశ్చిమ తీరంలోని సాండా దీవి అమ్మకానికి రెడీగా ఉంది. ప్రఖ్యాత నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది.
453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్ సెటప్ ఉన్నాయి. హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ ( HELIPAD) కూడా ఉంది. చిన్న బీచ్ ఉంది. మీరు కాని కొనుక్కుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పక్కనే ఇంకో రెండు దీవులున్నాయి . మీరు కాని ప్లాన్( PLAN) చేసుకొని 26 కోట్లు తో ఈ ఐల్యాండ్ కొనుక్కుంటే మీ డ్రీమ్ హోమ్ తో పాటు డ్రీమ్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉంది.
ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్( GOAT FARMING) కూడా ఉంది. అందులో 55 గొర్రెలు కూడా ఉన్నాయట. ఇక సముద్ర పక్షులు, ఇతర జంతువులు కూడా ఈ దీవిలో( ILAND) ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయట. ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్( CAMPEL TOWN) నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. నిజానికి ఈ ఐల్యాండ్ అంత రేటు కూడా కాదు. 26 కోట్లే . కొనుక్కొండి చిల్ అవ్వండి.