RADHIKA MARCHENT: అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీ అంటే ఆ మాత్రం ఉంటుంది !

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేఖ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి.


Published Oct 18, 2024 07:35:00 PM
postImages/2024-10-18/1729260463_382096akashambani1.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేఖ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. రాధికా మర్చంట్ పుట్టిన రోజు వీడియో ను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నారు. ముంబయిలో ఈ బర్త్ ​డే పార్టీ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన తారలు కూడా హాజరై సందడి చేశారు. 


మాజీ కెప్టెన్ ఎం .ఎస్ . ధోనీ స్టైలిష్ గా హాజరై సందడి చేశాడు. వైట్ ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఉన్న ఓంబ్రే గ్రీన్ కలర్ షర్ట్ , క్రిస్ప్ వైట్ ట్రౌసర్ ధరించి ఫొటోలకు సైల్మింగ్ ఫోజులు ఇచ్చాడు.  వీళ్లే కాదు రణ్ వీర్ సింగ్ , అర్జున్ కపూర్ , హీరోయిన్ జాన్వీ కపూర్ , ఖుషి కపూర్ సుహానా ఖాన్ , అనన్యపాండే , ఆర్యన్ ఖాన్ , శిఖర్ పహారియాతో పాటు దర్శకుడు అట్లీ కూడా ఈ సెలబ్రేషన్స్ కు వచ్చారు. రాధికకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.


హీరో రణ్​వీర్​ సింగ్ అయితే ఫుల్ బియర్డ్​ డ్యాషింగ్ లుక్​లో ​కనిపించాడు. ఎప్పటిలాగే..స్టైలిష్ లుక్ లో రగడ్ లుక్ లో కనిపించాడు. సుహానా ఖానా బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్ ధరించగా అనన్య పాండే స్టన్నింగ్ ఎంబెలిష్డ్ సూట్ వేసుకొని స్టన్నింగ్ గా కనిపించింది. జాన్వీ కపూర్ , ఖుషి కపూర్ ఇద్దరు రాక్డ్ స్టైలిష్ బాడీ కాన్ డ్రెస్ లు ధరించి ఆకట్టుకున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఫుల్ రగడ్ వైబ్ క్రియేట్ చేశారు సెలబ్రెటీస్.


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

newsline-whatsapp-channel
Tags : birthday socialmedia mukesh-ambani radhika-merchant

Related Articles