ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియోలో ఒక యువతి రీల్ చేయడానికి పెద్ద రాయి చివరి అంచుకు చేరుకుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం రీల్స్ రా నాయనా ..స్టంట్స్ పేరు తో ప్రాణాలను పణంగా పెట్టడం నిజంగా తప్పే. ఇది ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియోలో ఒక యువతి రీల్ చేయడానికి పెద్ద రాయి చివరి అంచుకు చేరుకుంది. పొరపాటున స్లిప్ అయితే .. ప్రాణమే పోతుంది. రీల్సే ఎక్కువ...ప్రాణం కాదు .
ఇప్పుడు ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో ఒక యువతి రీల్ చేయడానికి పెద్ద రాయి చివరి అంచుకు చేరుకుంది. ఆ అమ్మాయి ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలు పోగొట్టుకోవడం ఖాయం. ఈ రీల్ షూట్ పెను ప్రమాదంకరం అని.. ఆమెని చూస్తే భయంగా అనిపిస్తుంది ఎవరికైనా.. ప్రాణం తీపి ఉంటుంది. ఇలాంటి సోషల మీడియా ఇన్ ఫ్లు యెన్సర్స్ కి మాత్రం భయం పుట్టడం లేదు.
అసలు వీడియోలో ఏముందంటే ఓ ఎత్తైన కొండ అంచులో కూర్చొని అక్కడ రీల్స్ చేస్తూ ఉన్న అమ్మాయిని చూడవచ్చు. అమ్మాయి కూర్చున్న కొండ చివర చాలా ప్రమాదకంరగంగా కనిపిస్తుంది. యువతి హ్యాపీ గా పోజులిస్తూ రీల్స్ ఇచ్చింది. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు బండబూతులు తిడుతున్నారంటే నమ్మండి.
pic.twitter.com/O9GnI4MaqC — Second before disaster (@NeverteIImeodd) September 30, 2024