22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,940 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 77,390 రూపాయలుగా కొనసాగుతుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధరలు భారీ గా పెరుగుతున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్ నష్టాల ఎఫెక్ట్ ఈ రోజు బంగారం పై పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,940 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 77,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
ఇక 24 క్యారట్ల బంగారం 77 390 కాగా ..గ్రాము బంగారం ధర 7 వేల 700 రూపాయిలు ఉంటుంది. అంతేకాదు..బుధవారం నాటికి గోల్డ్ సిల్వర్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ , సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2644 డాలర్లు , బుధవారం నాటికి 23 డాలర్లు పెరిగింది
వెండి రేటు కూడా రోజు రోజుకి బంగారం తో పోటీ పడుతుంది. వెండి ధర ప్రస్తుతం లక్షా మూడు వేల రూపాయిలు గా మార్కెట్లో అమ్ముడవుతుంది.