రెండు రోజుల్లోనే ధర అమాంతం దాదాపు 1000 వరకు పెరిగింది. .. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.75,930 ఉండగా.. 22 క్యారెట్లు 69,600 లుగా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా బంగారం , వెండి చుక్కలు చూపిస్తున్నాయి. పది ఇరవై తగుతుంది..పెరిగేటపుడు మాత్రం వందలు వేలు పెరుగుతుంది.రెండు రోజుల్లోనే ధర అమాంతం దాదాపు 1000 వరకు పెరిగింది. .. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.75,930 ఉండగా.. 22 క్యారెట్లు 69,600 లుగా ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,600, 24 క్యారెట్ల ధర రూ.75,930 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,930గా ఉంది. అంటే గ్రాము ధర దాదాపు 22 క్యారట్ల బంగారం 6900 గా ఉంది. అంతే కాదు 24 క్యారట్ల బంగారం అయితే 7500 గా నడుస్తుంది.
*ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,750, 24 క్యారెట్ల ధర రూ.76,080.
*ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930.
*చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930గా ఉంది.
దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఇదే రేట్లు నడుస్తున్నాయి. బంగారం రేట్లు అన్ని రాష్ట్రాల్లో ను అన్ని మార్కెట్లలోను ఇదే రేట్లుతో మార్కెట్ విలువలున్నాయి.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.98,000, విజయవాడ, విశాఖపట్నంలో రూ.98,000 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.93,000, ముంబైలో రూ.93,000లో ఉంది. వెండిధరలు మాత్రం అన్ని రాష్ట్రాల్లో వెండి ధరలు ఇదే మాదిరి ఉన్నాయి. నిజానికి బెంగుళూరు లో వెండిధర కాస్త తక్కువ గా ఉండేది. కాని ఇప్పుడు బెంగుళూరు, కలకత్తా కూడా బంగారం ధరలు ఇవే నమోదవుతున్నాయి.