దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృధ్ధితో దూసుకుపోతున్నాయి. వ్యవసాయం , వ్యాపారం , ఉద్యోగం అన్ని రంగాల్లోను కొన్ని రాష్ట్రాలు అభివృధ్ది బాగుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృధ్ధితో దూసుకుపోతున్నాయి. వ్యవసాయం , వ్యాపారం , ఉద్యోగం అన్ని రంగాల్లోను కొన్ని రాష్ట్రాలు అభివృధ్ది బాగుంది. భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రభుత్వ పరిపాలనా విధానాలు... ఈ అభివృద్ధికి దోహదపడుతుంటాయి. దేశంలో ‘రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ధనిక రాష్ట్రాలు లిస్ట్ బయటపడింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు ఏ ర్యాంకులో ఉన్నాయో చూసేద్దాం.
జీఎస్ డీపీలో టాప్ – 10 రాష్ట్రాలు ఇవే...
రాష్ట్రం
జీఎస్ డీపీ
మహారాష్ట్ర 42.67 లక్షల కోట్లు
తమిళనాడు 31.55 లక్షల కోట్లు
కర్ణాటక 28.09 లక్షల కోట్లు
గుజరాత్ 27.90 లక్షల కోట్లు
ఉత్తరప్రదేశ్ 24.99 లక్షల కోట్లు
పశ్చిమ బెంగాల్ 18.8 లక్షల కోట్లు
రాజస్థాన్ 17.8 లక్షల కోట్లు
తెలంగాణ 16.5 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ 15.89 లక్షల కోట్లు
మధ్యప్రదేశ్ 15.22 లక్షల కోట్లు