హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340. కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.నేడు గురువారం జూలై 4న 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయి.. పది గ్రాములకి రూ.72,370కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి 10 గ్రాములకు రూ.66,340గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.100 పెరగగా, ఒక కిలోకి రూ.91,600కు చేరింది. అయితే ముందు ముందు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్నదో..పెద్దదో బంగారం బంగారమే..బంగారం 80 వేలు కాదు ..లక్ష అయినా కొంటారు. ఇప్పుడు తులం కొనేవారు ...రేటు పెరిగితే అరతులం కొంటారు కాని కొంటారు. కొనడం మాత్రం పక్కా. అయితే ఇప్పుడిప్పుడు కాస్త రేటు తగ్గుతుంది. వచ్చే యేడాదికి అక్షరాల లక్ష అవుతుందని అంటున్నారు. అయినా కంగారేం లేదు...చిన్నచిన్నగా అయిన కొంటారు.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340. కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.నేడు గురువారం జూలై 4న 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయి.. పది గ్రాములకి రూ.72,370కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి 10 గ్రాములకు రూ.66,340గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.100 పెరగగా, ఒక కిలోకి రూ.91,600కు చేరింది. అయితే ముందు ముందు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ వర్గాలు.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,520.
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370.
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,050గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,490,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,960గా ఉంది.
విజయవాడలో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370. చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.96,100గా ఉంది. వెండి రేటు రోజు రోజుకు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే వచ్చే యేడాది...ఈ టైంకి వెండి , బంగారం మరింత పెరిగి వెండి కేజీ లక్ష రూపాయిలు అవుతుందంటున్నారు.