ఇక గురువారం కిలో వెండి ధర రూ. 94,267 ఉండగా , శుక్రవారం రూ. 1,673 పెరిగి రూ. 95,940 దగ్గరకు చేరింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం ధర తగ్గగా , వెండిరేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 83,350 ఉండగా ...శుక్రవారం రూ. 1,310 పెరిగి రూ. 84,800 కి చేరుకుంది. ఇక గురువారం కిలో వెండి ధర రూ. 94,267 ఉండగా , శుక్రవారం రూ. 1,673 పెరిగి రూ. 95,940 దగ్గరకు చేరింది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ..84,800గా ఉంది. కిలో వెండి ధర రూ.95,940గా ఉంది. బంగారం ధర గ్రాము 8480 రూపాయిలు. 22 క్యారట్ల బంగారం 7500 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.83,170 ఉండగా.. తులానికి రూ.10 పెరిగి నేడు రూ.83,180 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర నిన్న రూ.83,180 ఉండగా నేడు రూ.100 పెరిగి రూ.98,600కు చేరుకుంది.
ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.10 పెరిగి రూ.76,110కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.10 పెరిగి రూ.83,030 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే నిన్న కిలో ధర రూ.1,06,000 ఉండగా నేడు రూ.100 పెరిగి 1,06,100కు చేరింది. ఇవే ధరలు వెండి, బంగారం తెలుగురాష్ట్రాల్లోను ఇదే ధరలు నడుస్తున్నాయి.