దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం తగ్గుతుందనుకున్న టైంలో ..మళ్లీ పరుగులు పెడుతుంది. అమెరికాలో ట్రంప్ గెలిచాడు బంగారం తగ్గిపోతుందనుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. బంగారం ధర మరలా పెరిగింది. నవంబర్ 30న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది. అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఇదే ధర నడుస్తుంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.అయితే షాప్ ఛార్జీలు..జీఎస్టీలు సపరేట్ గా ఉంటాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
ఇక వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.91,600 ఉంది.