Anant Marriage: జాన్వీ అంత పని చేసిందా.. అందుకే హాస్పటల్లో పడిందా.?

జాన్వీ కపూర్  కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది.  అలాంటి ఈ బ్యూటీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ అందాల హాట్ ముద్దుగుమ్మ  తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లిలో  హల్చల్ చేసింది.అయితే ఈ వివాహంలో ఆమె  ఫుడ్ కూడా బాగా లాగించిందని, దానివల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి ఆస్పత్రిలో చేరిందని అంటున్నారు.అంతే కాదు అక్కడ తనకు నచ్చిన ఫుడ్డు విపరీతంగా తిని డాన్సులు కూడా చేసిందని,  దీనివల్లే ఆమెకు అస్వస్థత కలిగిందని కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ  జాన్వీ కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకున్నట్లు తెలుస్తోంది.


Published Jul 19, 2024 01:21:00 PM
postImages/2024-07-19/1721371912_janhvi.jpg

న్యూస్ లైన్ డెస్క్: జాన్వీ కపూర్  కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది.  అలాంటి ఈ బ్యూటీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం రిలీజ్ అవ్వకముందే ఈమెకు ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ అందాల హాట్ ముద్దుగుమ్మ  తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లిలో  హల్చల్ చేసింది. అద్భుతమైన డ్రస్సులతో  తన పర్ఫామెన్స్ చూపించింది. మొత్తం ఆ పెళ్లిలో సందడి సందడిగా కనిపించింది. జాన్వీ కపూర్ వివాహంలోనే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. అయితే ఈ వివాహంలో ఆమె  ఫుడ్ కూడా బాగా లాగించిందని, దానివల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి ఆస్పత్రిలో చేరిందని అంటున్నారు.

అంతే కాదు అక్కడ తనకు నచ్చిన ఫుడ్డు విపరీతంగా తిని డాన్సులు కూడా చేసిందని,  దీనివల్లే ఆమెకు అస్వస్థత కలిగిందని కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ  జాన్వీ కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తోంది.

అలాగే  రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న మరో సినిమా లో కూడా ఆమె హీరోయిన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా చాలా అట్టహాసంగా జరిగాయి.అలాగే నాచురల్ స్టార్ నాని సినిమాలో కూడా ఈమె ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈమె నటించిన దేవర సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan hospital devara ananth-ambani janhvi-kapoor

Related Articles