వెండి అయితే దాదాపు ఒక్కరోజులో 8వేలకు పైగా తగ్గింది. రెండు రోజుల్లో రూ. 12 వేలకు పైగా తగ్గుదల చోటు చేసుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగారం ప్రియులు ఎగిరిగంతేసే వార్త. అసలు వెండి, బంగారం మీద పెట్టుబులు పెట్టే వారు నష్టపోయినట్లే. గత కొన్ని రోజులుగా బంగారం లక్షకు దగ్గరవుతుంది. వెండి అయితే బంగారానికి పోటీగా ధర పెరుగుతుంది. అయితే ఈసారి మాత్రం బంగారం ధర భారీ గా తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు శుక్రవారం రాత్రి 11గంటల సమయానికి రూ.2400 తగ్గింది. గోల్డ్ రేటు ఒక్కసారిగా రూ.91వేలకు పడిపోయింది. అంతేకాదు వెండి అయితే దాదాపు ఒక్కరోజులో 8వేలకు పైగా తగ్గింది. రెండు రోజుల్లో రూ. 12 వేలకు పైగా తగ్గుదల చోటు చేసుకుంది.
బంగారం ప్రియులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గతేడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ , సిల్వర్ ధరల్లో ఒక్కసారిగా భారీ కుదుపు ఏర్పడుతుంది. వీటి ధరలు అమాంతం తగ్గాయి.10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు శుక్రవారం రాత్రి 11గంటల సమయానికి రూ.2400 తగ్గింది. ధరలు ఇంతగా పెరగడంతో ఆభరణాల విక్రయాలు దాదాపు 70శాతం తగ్గాయి. ఏప్రిల్ చివరి నాటికి లేదా మే నెలలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం కంటే అంర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. అయితే బంగారం , వెండి భవిష్యత్తులో తగ్గుతాయని అంటున్నారు.