హీరోయిన్ అంజలి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతంగా దూసుకుపోతున్నటువంటి కథానాయక. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ తో దూసుకెళ్తోంది. అలాంటి అంజలి ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అంజలి తాజాగా నటించిన చిత్రం బహిష్కరణ. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయిందని ఆకట్టుకున్నాయి. ఇదే తరుణంలో బహిష్కరణ మూవీ నుంచి ట్రైలర్ కూడా బయటకు వచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్: హీరోయిన్ అంజలి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతంగా దూసుకుపోతున్నటువంటి కథానాయక. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ తో దూసుకెళ్తోంది. అలాంటి అంజలి ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అంజలి తాజాగా నటించిన చిత్రం బహిష్కరణ. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయిందని ఆకట్టుకున్నాయి. ఇదే తరుణంలో బహిష్కరణ మూవీ నుంచి ట్రైలర్ కూడా బయటకు వచ్చింది.
https://youtu.be/qWfRivnMMc8?si=TSGVn5p6zcUzxcG-
విజువల్స్, డైలాగ్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అంజలి ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా నటిస్తూ తనకు ఎదురులేదు. అనిపించుకుంటుంది. బహిష్కరణ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుందట. ముఖేష్ ప్రజాపతి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జి ఫైవ్ పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే విలేజ్ రివెంజ్ డ్రామా జోనర్ లో ఈ సిరీస్ ఉంటుందట.
మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రానుంది. ప్రస్తుతం ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. "మా కాళ్ళ కింద బ్రతుకుతూ, మా పక్కలోని అడగడానికి కోసమే మీరు పుట్టారే" అంటూ వస్తున్నటువంటి డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా.? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..
మనసు ఏమంటుందయ్యా అంటే ఇంకా కొత్త రుచులను కోరుకుంటుంది అనే డైలాగ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో ఒక ప్రశాంతంగా ఉండేటువంటి పల్లెటూర్లోకి అంజలి ఎందుకు వస్తుంది ఆమెకు అక్కడ ఎదురైన సమస్యలు ఏంటి.? సమయంలో ఆమె లవ్ లో పడుతుంది. ఆ తర్వాత ఎవరితో సమస్యలు ఎదుర్కొంటుంది వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుంది అనేదానిపై ఈ కథ ఉంటుందట. ఇక ఇది మొత్తం తెలుసుకోవాలి అంటే జూన్ 19వ తేదీ వరకు మనం ఆగాల్సిందే.