ఢిల్లీ లిక్కర్ స్టాంప్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కవిత మీడియాతో మాట్లాడింది. ఇదే తరుణంలో కవితకు
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కవిత మీడియాతో మాట్లాడింది. ఇదే తరుణంలో కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూకోర్టులో లిక్కర్ కేసు పై విచారణ జరిగనుంది.
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి చార్జిషీట్ పై కోర్టులో విచారణ మరో కొన్ని రోజులు కూడా వేస్తూ సెప్టెంబర్ 11 కు వాయిదా వేశారు. కవితకు షాక్ తగిలినంత పని అయింది. సంబంధించి కవిత రిలీజ్ ఆర్డర్ కోర్ట్ అందజేసింది. ఇందులో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ రవిచంద్ర , కవిత భర్త అనిల్ ఇచ్చినటువంటి షూరిటీ బాండ్లను ఫైల్ కోర్టు స్వీకరించింది.
అయితే దాదాపు రెండు ఎమ్మెల్సీ కవిత విడుదల ప్రాసెస్ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో కవిత బయటకు వచ్చారు. ఇదే తరుణంలో ఈమె కోర్టు విచారణకు సంబంధించి సెప్టెంబర్ 11వ తేదికి వాయిదా పడింది. బీఆర్ఎస్ నాయకులు అంతా షాక్ కు గురయ్యారు.