Gopichand : గోపీచంద్ బర్త్ డే స్పెషల్ .. గోపీచంద్ 33 వర్కింగ్ టైటిల్స్ గ్లింప్స్ !

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. 


Published Jun 12, 2025 12:51:00 PM
postImages/2025-06-12/1749712930_dopichand33.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నేడు గోపిచంద్ పుట్టిన రోజు సంధర్భంగా చిత్ర బృందం స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. అతడో యోధుడు విప్లవాన్ని రగిలించడానికి సిధ్ధంగా ఉన్నాడు అంటూ వీడియోను పంచుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. 


డైరక్టర్ సంక‌ల్ప్ రెడ్డి గ‌తంలో ఘాజీ, అంత‌రిక్షం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news gopichand

Related Articles