Nivetha: పెళ్లి పీటలెక్కబోతున్న నివేదా థామస్..?

న్యూస్ లైన్ డెస్క్: నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు డజన్ కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాని హీరోగా చేసిన జెంటిల్ మెన్ అనే మూవీ తో. ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో నటి సురభి కూడా నటించింది.కానీ ఈ సినిమాలో నివేదా కి మంచి క్రేజ లభించడంతో టాలీవుడ్ లో క్రేజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.అలా తెలుగులో నిన్ను కోరి, 118, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది.

ఇక ఈమె చివరిగా తెలుగులో రెజీనాతో కలిసి షాకిని డాకిని అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది.అలాగే మలయాళం లో కూడా ఓ మూవీ లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన సోదరుడి తో కలిసి నివేదా థామస్ డాన్స్ చేసిన వీడియో చాలా వైరల్ అయింది. అంతేకాదు షర్టు పాయింట్ వేసుకున్న నివేదా చాలా బొద్దుగా కనిపించడంతో సినిమాలు మానేసిన నివేదా చాలా లావుగా అయిపోయింది అని ఆమెపై ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నీవేదా తన ఎక్స్ ఖాతా ద్వారా చాలా రోజులు అయింది కానీ కుదిరింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

దాంతో ఈ పోస్ట్ చ


Published Jun 25, 2024 01:06:35 PM
postImages/2024-06-25/1719300995_nivetha.jpg

నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు డజన్ కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాని హీరోగా చేసిన జెంటిల్ మెన్ అనే మూవీ తో.ఈమె చివరిగా తెలుగులో రెజీనాతో కలిసి షాకిని డాకిని అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది.అలాగే మలయాళం లో కూడా ఓ మూవీ లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నీవేదా తన ఎక్స్ ఖాతా ద్వారా చాలా రోజులు అయింది కానీ కుదిరింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది.దాంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజెన్లు పెళ్లికి ఏజ్ దాటి పోతుంది కావచ్చు అందుకే ఆమె చాలా రోజులు అయింది. కానీ కుదిరింది అనే పోస్ట్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది అని ఆమె అభిమానులు సంబర పడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nivetha-thomas marraige ninnukori gentlemen

Related Articles