Shiva Balaji: ‘కన్నప్ప’ నుంచి శివ బాలాజీ పోస్టర్ విడుదల !

.ముఖేష్ సింగ్ డైరక్షన్ వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కన్నపోస్టర్లు , పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 


Published Mar 24, 2025 07:46:00 PM
postImages/2025-03-24/1742826133_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  అయిన " కన్నప్ప" ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. అవా ఎంటర్ టైన్మెంట్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని   నిర్మించగా ..ముఖేష్ సింగ్ డైరక్షన్ వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కన్నపోస్టర్లు , పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 


ప్రతీ సోమవారం నాడు కన్నప్ప సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుండటం ఆనవాయతీగా మారిన సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రంలో శివ బాలాజీ 'కుమారదేవ శాస్త్రి' పాత్రను పోషించారు.శివబాలాజీ ఈ సినిమాలో ముని లా కనిపిస్తున్నారు. ఇప్పటికే శివయ్య గా అక్షయ్ కుమార్ , పార్వతీ మాతగా , కాజల్ అగర్వాల్ ను , రుద్రుడిగా ప్రభాస్ ను , మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌ను, రుద్రుడిగా ప్రభాస్‌ను ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25 మూవీ రిలీజ్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news manchu-family manchu-vishnu

Related Articles