2019 డిసెంబరులో వచ్చిన షష్టగ్రహ కూటమి. మకరరాశిలో ఏర్పడి కరోనా వ్యాధిని వ్యాప్తి చెందేలా చేసింది. ఈ ఏడాది మార్చి 30న ఉగాది నాడే ఈ షష్ట గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వేణుస్వామి ఈ ఏడాది జ్యోతిష్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ నెగిటివ్ ఫ్యూఛరే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఈ ఏడాది "రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు" అని వేణుస్వామి అన్నారు.
2019 డిసెంబరులో వచ్చిన షష్టగ్రహ కూటమి. మకరరాశిలో ఏర్పడి కరోనా వ్యాధిని వ్యాప్తి చెందేలా చేసింది. ఈ ఏడాది మార్చి 30న ఉగాది నాడే ఈ షష్ట గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఏడాది అధిపతి సూర్యుడు ..ప్రపంచాన్నే శాసించే శక్తి గలవాడు. పేరు ,ప్రఖ్యాతలు ఇస్తాడు. రాజ్యానికి , రాజకీయానికి అధిపతి. హార్ట్ , లివర్ , కళ్లకు , చర్మానికి భార్యాభర్తల బంధానికి అధిపతి కూడా సూర్యుడే . ఆయన షష్టగ్రహ కూటమి శనితో కలిసి మీనరాశిలో ఉన్నాడు.దేశాలకు, రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.
దేశ రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని చాలా దేశాల్లో అధ్యక్షులు చాలా దేశాల సంప్రదాయాలను బట్టి వారి ఆరోగ్యసమస్యలు ఏర్పడతాయి. పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉంటాయి.