A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID1d0ee265c0001f87cd3ad92ad5d48bb9): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Lavanya: నేను రాజ్ తరుణ్ భార్యనని ఆ హీరోలకు తెలుసు..? | Lavanya: Do those heroes know that I am Raj Tarun's wife - Newsline Telugu

Lavanya: నేను రాజ్ తరుణ్ భార్యనని ఆ హీరోలకు తెలుసు..?

లావణ్య రాజ్ తరుణ్ ల వ్యవహారం లో రోజుకొక కొత్త ట్విస్ట్ బయట పడుతుంది.ఇప్పటికే వీరి గురించి ఎన్నో సంచలనాలు బయటపడ్డాయి.ఇందులో భాగంగానే రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య రాజ్ తరుణ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది.ఆమె మాట్లాడుతూ.. నన్నురాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలుసు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నేను రాజ్ ని పెళ్లాడాను. అలాగే ఇండస్ట్రీలో ఉన్న నిఖిల్, వరుణ్ సందేశ్ వంటి హీరోలకు రాజ్ తరుణ్ నన్ను ఆయన భార్యగా, గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. ఇక రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర కి కూడా మా వ్యవహారం తెలుసు.కానీ ఈ విషయంలో రాజా రవీంద్ర కి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు మెసేజ్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు.


Published Jul 08, 2024 03:58:00 PM
postImages/2024-07-08/1720429506_raj.jpg

న్యూస్ లైన్ డెస్క్: లావణ్య రాజ్ తరుణ్ ల వ్యవహారం లో రోజుకొక కొత్త ట్విస్ట్ బయట పడుతుంది.ఇప్పటికే వీరి గురించి ఎన్నో సంచలనాలు బయటపడ్డాయి. మొదట రాజ్ తరుణ్ తనని 11 సంవత్సరాలుగా వాడుకొని ప్రస్తుతం మోసం చేశాడు అని నార్సీంగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన లావణ్య ఆ తర్వాత కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అంతేకాదు లావణ్య కు రివర్స్ కేసు కూడా పడింది.తనపై వచ్చినవన్ని ఆరోపణలు అని లావణ్య తో రిలేషన్ లో ఉన్నది నిజమే కానీ ఆమె డ్రగ్స్ తీసుకున్నప్పటి నుండి నేను ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ తెలియజేశారు.

అంతేకాకుండా కేవలం డబ్బు కోసమే లావణ్య నన్ను వాడుకుంటుందని,నేను డబ్బు ఇవ్వకపోవడంతో మీడియాలో ఈ రచ్చ చేస్తుంది అనిచెప్పారు.అంతేకాదు లావణ్య కు వేరే వ్యక్తితో కూడా ఎఫై ఉంది అని బయటపెట్టాడు.దీంతో వీరి వ్యవహారం టాలీవుడ్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించింది.ఇందులో భాగంగానే రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య రాజ్ తరుణ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది.ఆమె మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కి చాలామంది అమ్మాయిలతో హీరోయిన్లతో ఎఫై ఉంది. కానీ నేను వాటిని పట్టించుకోను.

నాకు రాజ్ తరుణ్  మాత్రం కావాలి.నన్ను ఆయన గుడిలో పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలుసు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నేను రాజ్ ని పెళ్లాడాను. అలాగే ఇండస్ట్రీలో ఉన్న నిఖిల్, వరుణ్ సందేశ్ వంటి హీరోలకు రాజ్ తరుణ్ నన్ను ఆయన భార్యగా, గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. ఇక రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర కి కూడా మా వ్యవహారం తెలుసు.కానీ ఈ విషయంలో రాజా రవీంద్ర కి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు మెసేజ్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు.

మాల్వి మల్హోత్రా గతంలోనే తన మాజీ బాయ్ ఫ్రెండ్ పై అబద్ధపు కేసు పెట్టింది. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు.ఒకవేళ మాల్వి మల్హోత్రా మంచిదే అయితే నేను రాజ్ తరుణ్ ని ఆవిడకే వదిలేసి వెళ్లిపోయేదాన్ని. కానీ మాల్వి గురించి అన్ని విషయాలు తెలుసుకొని రాజ్ తరుణ్ ని ఆమె నుండి కాపాడాలని నేను ఈ విధంగా పోరాడుతున్నాను అంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajtarun lavanya nikhil raja-ravindra malvi-malhotra

Related Articles