Samantha: నాగచైతన్యకు లీగల్ నోటీస్ పంపిన సామ్.. ఇదంతా శోభిత వల్లేనా ?

సమంత, నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అసలు ఇద్దరు విడిపోయారనే వార్త తనను కాదు ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టింది.


Published Nov 01, 2024 03:37:00 PM
postImages/2024-11-01/1730455652_SamanthaSentLegalNoticesToNagaChaitanya860x484.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సమంత, నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అసలు ఇద్దరు విడిపోయారనే వార్త తనను కాదు ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టింది. నాగ చైతన్య లైఫ్ ను శోభితతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతుంది.


ఇలాంటి టైంలో సమంత తనకు లీగల్ నోటీసులు పంపించబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ కొనుక్కొని చేశారు. దానిని వారి ఇష్టానికి అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఇంటి విషయంలో సమంత అధికంగా డబ్బు ఖర్చు పెట్టిందని తెలుస్తుంది.


దీనిని శోభితకు గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట నాగచైతన్య. దీంతో సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపుతున్నారట. ఈ విషయంపై సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు  పంపతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తను ఇష్టంగా చేయించుకున్న ఫ్లాట్ ను ఇలా వేరొకరికి గిఫ్ట్ ఇవ్వడం మాత్రం తను ఒప్పుకోనంటుందట.ఈ విషయంపై నెటిజెన్స్ కూడా సమంతకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha nagachaitanya

Related Articles