samantha: రేపే " శుభం" ప్రీ రిలీజ్ ఈ వెంట్ ..మీడియా ముందుకు సమంత !


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కామెడీ హార్రర్ మూవీ గా ఈ సినిమా రానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మే 9 రిలీజ్ అవుతుంది.


Published May 03, 2025 08:47:00 PM
postImages/2025-05-03/1746285576_samantha0132082716x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ శుభం . ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ మూవీ నిర్మితమవుతుంది. ప్రవీణ్ కాండ్రేగుల ఈ మూవీకి డైరక్షన్ వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి,గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొణతం, షాలిని కొండేపూడి లీడ్ క్యారక్టర్స్ చేస్తున్నారు.


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కామెడీ హార్రర్ మూవీ గా ఈ సినిమా రానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మే 9 రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మూవీ టీం వైజాగ్ లో ప్రమోషన్స్ ను చేస్తుంది.  మే 4న వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్‌లో  ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 5 గంట‌ల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

 

newsline-whatsapp-channel
Tags : release movie-news samantha visakhapatnam producer

Related Articles