RGV: సిల్క్ ను ఇంతకంటే అందంగా ఎవ్వరు చూపించలేరు !

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు గా ...చాలా స్టైలిష్ గా కనిపించింది. సిల్క్ లవర్స్ కూడా ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు.


Published Jan 23, 2025 06:53:00 PM
postImages/2025-01-23/1737638725_1500x900667454u8rgo678.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ ఉంటారో తెలుసు కదా..ప్రొద్దున్నే సార్ మీద అంధేరి కోర్టు సీరియస్ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఫైన్ తో పాటు కట్టకపోతే జైలు శిక్ష వేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏఐ చేసిన అధ్భుతాన్ని సోషల్ మీడియాలో పోస్ట చేశారు. అందులో యంగ్ సిల్క్ స్మిత ఉంది. చాలా అందంగా ...ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు గా ...చాలా స్టైలిష్ గా కనిపించింది. సిల్క్ లవర్స్ కూడా ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు.

 

Related Articles