ఫేస్ ను మొత్తం ఆమె కవర్ చేసుకుంది. బ్లాక్ క్యాప్ తో స్టైలిష్ గా ఉన్నా ..ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైందని స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలె తన అభిమానులకు తెలిపింది. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ ఎయర్ పోర్ట్ లో కనిపించింది. స్టాఫ్ సాయంతో ఆమె చాలా ఇబ్బందిపడుతూ వీల ఛైర్ ఎక్కి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లింది. తన ఫేస్ ను మొత్తం ఆమె కవర్ చేసుకుంది. బ్లాక్ క్యాప్ తో స్టైలిష్ గా ఉన్నా ..ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంది.
ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. తన ఫేస్‌ను మొత్తం ఆమె కవర్ చేసుకుంది. ఆమె తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబయి బయల్దేరినట్లు సమాచారం. ఇటువంటి సమయంలో రెస్ట్ తీసుకోకుండా తను ఎంతో డెడికేషన్ తో ప్రమోషన్స్ కు వెళ్తుందని అంటున్నారు.