puspa-2: పుష్ప2 డైరక్టర్ సుకుమార్ నివాసంలో IT సోదాలు !

పుష్ప-2 బడ్జెట్ వచ్చిన ఆదాయం పై ఆరా తీసిన అధికారులు ..ఐటీ సోదాలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.


Published Jan 22, 2025 01:17:00 PM
postImages/2025-01-22/1737532135_sukumar26053825216x90.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పుష్ప2 డైరక్టర్ సుకుమార్ కూడా బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 డైరక్టర్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి సుకుమార్ ను తీసుకెళ్లిన ఐటీ అధికారులు… ఆయన నివాసంలో కూడా IT సోదాలు చేస్తున్నారు. నిన్న దిల్ రాజు  ఇంట్లో సోదాలు జరిగాయి. అటు రెండో రోజు హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్ వీసీ , మైత్రీ , మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై అధికారుల ఆరా తీస్తున్నారు అధికారులు . పుష్ప-2 బడ్జెట్ వచ్చిన ఆదాయం పై ఆరా తీసిన అధికారులు ..ఐటీ సోదాలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sukumar pushpa2

Related Articles