దీనిపై అవినీతి జరగకుండా చూసుకోవాలని రెహూల్ గాంధీని కోరారు. అంతేకాకుండా, IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ అంశంపై సరైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై NIRలు పార్టీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, బీజేపీకి కోవర్ట్‌గా పని చేసే కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి NRIలు లేఖ రాశారు. ఈ అన్ని ఎంఓయూలను పరిశీలించి, ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రమేయం లేకుండా చూడాలని ఆయనను కోరారు.
కాగా, గత నెల వెబ్‌సైట్‌లో లేని తన తమ్ముడి ఫేక్ కంపెనీతో ఎంఓయూలపై రేవంత్ సంతకం పెట్టించారు. దీంతో NRIలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అవినీతి జరగకుండా చూసుకోవాలని రెహూల్ గాంధీని కోరారు. అంతేకాకుండా, IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ అంశంపై సరైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.