డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని చేతిలో చిల్లి గవ్వ లేదు. పోనీ బ్యాంకు కు పోయి డబ్బు తీసుకుందామా అంటే అకౌంట్ నెంబర్ గుర్తు లేదంట. వాళ్ల పరిస్థితి ఆలోచించండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రకృతికి కోపం వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ వరదలు భూకంపాలతో భూమ్మీద జనాలకు వార్నింగ్ ఇస్తుంది . చైనా లో చాలా చోట్ల వరదలు. కరెంట్లు లేవు. డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని చేతిలో చిల్లి గవ్వ లేదు. పోనీ బ్యాంకు కు పోయి డబ్బు తీసుకుందామా అంటే అకౌంట్ నెంబర్ గుర్తు లేదంట. వాళ్ల పరిస్థితి ఆలోచించండి.
చైనా ప్రజలు తమ ఫోనలకు చార్జింగ్ పెట్టుకోవాలని కోరుకున్నారు. వరదల్లో ఫోన్ పోయిందా వాడి పని అంతే . ఎందుకంటే డబ్బు మొత్తం మొబైల్ ఫోన్‌లోనే ఉంది. మొబైల్ ఫోన్ లేకుండా, మీరు బ్రెడ్ ముక్క కూడా కొనలేరు. డిజిటల్ పేమెంట్స్ కు ఇది మరో కోణం అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితో చాలా ఆశ్చర్యమేస్తుంది.
సూపర్ టైఫూన్ ‘యాగీ’ చైనాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఆసియాలోని అనేక దేశాల్లో భారీ వృక్షాలను, ఇళ్లను కూల్చివేసింది. ఇళ్లు , చెట్లు చాలా ఆస్తి నష్టం జరగడం తెలిస్తే చైనా ఎంత అభివృధ్ధి చెందిందో కూడా తెలుస్తుంది. ఇంత నష్టాన్ని కూడా చైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. అయితే జనాలు తుఫాన్ నష్టం కంటే ఎక్కువ ఇబ్బంది పడింది ఫోన్ ఛార్జింగ్ కోసం ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ ఫోన్ లేకపోతే చిన్న బ్రెడ్ ముక్క కూడా కొనలేరు.
Downside of cashless society
Hainan, China
Tags : upi payments online money china floods