ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న సినిమా " కిష్కింధపురి" ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్లపాటి డైరక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ మొదటి గ్లింప్స్ లోనే భయపెట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.