కొబ్బరి నీళ్లు తెచ్చిన వెంటనే తీసుకోవాలి 2021 నివేదిక ప్రకారం ఒక వ్యక్తి కొబ్బరి నీళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగిన వెంటనే వికారం, వాంతులు వచ్చాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో నేచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరానికి చాలా మంచి శక్తి , పోషణ కూడా అందిస్తుంది. అయితే వీటిని పర్ఫెక్ట్ గా తాగాలి. అలా అయితేనే కొబ్బరి నీళ్లు ఎలా తీసుకుంటే మంచిదో అలానే తాగాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ.
కొబ్బరి నీళ్లు మనకు ప్రకృతి సహజసిద్ధంగా అందించిన నీళ్లు. వీటిని సహజంగానే తాగాలి. అది కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగకూడదు. మీరు మరీ తాగాలనుకుంటే వెంటనే ఆ నీళ్లను స్టీల్ డబ్బాలోకి కొబ్బరి నీళ్లు తెచ్చిన వెంటనే తీసుకోవాలి 2021 నివేదిక ప్రకారం ఒక వ్యక్తి కొబ్బరి నీళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగిన వెంటనే వికారం, వాంతులు వచ్చాయి. మాకు ఏం కాలేదని అని మాత్రం చెప్పకండి.
ఇది మాత్రమే కాదు కట్ చేసిన కొబ్బరికాయ కూడా గాలి చొరబడిన డబ్బాలో మాత్రమే నిల్వ చేయండి. మీరు కేవలం మూడు రోజుల్లో ఈ కొబ్బరిని ఉపయోగించాలి. కొబ్బరి కాయ గాలి తగలకుండా ఉంటే బ్యాక్టీరియా చేరుతుంది. ఇది మనకు అంత ఫాస్ట్ గా కనిపించదు. కాబట్టి కొబ్బరి నీళ్లు కాని కొబ్బరికాయ కాని చాలా త్వరగా పాడవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి.