Kannappa: కన్నప్ప నుంచి కంపడు క్యారెక్టర్ రివీల్


ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల పన్నగ, దేవరాజ్ ముండడు, సంపత్ రామ్ చుండడు, క్యారక్టర్ కు సంబంధించిన లుక్స్ చాలా బాగున్నాయి.


Published Aug 21, 2024 11:49:00 AM
postImages/2024-08-21/1724221620_vishnumanchukannappa23571765616x90.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కనప్ప నుంచి ఓ ఇంట్రస్టింగ్ క్యారక్టర్ ను రివీల్ చేశారు.  ఈ సినిమాను ముకేష్ కుమార్‌సింగ్ తెరకెక్కుస్తున్నారు .మూవీ పై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీలో మోహన్ లాల్, ప్రభాస్ , బ్రహ్మానందం, అక్షయ్ కుమార్ , శివరాజ్ కుమార్ , మోహన్ బాబు , దేవ్ రాజ్ వంటి స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ..భారీ క్రూతో చేస్తున్న ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.


ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల పన్నగ, దేవరాజ్ ముండడు, సంపత్ రామ్ చుండడు, క్యారక్టర్ కు సంబంధించిన లుక్స్ చాలా బాగున్నాయి. తాజాగా, కన్నప్ప మేకర్స్ రాఖీ పండుగ కావడంతో ముఖేష్ రిషి..క్యారక్టర్  కంపడు పోస్టర్‌ను విడుదల చేశారు. పుళిందులు అత్యంత పురాతనమైన జాతి. సదాశివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారం పర్శంగా.. పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతీనికి భద్ర గణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు’’ అని రాసుకొచ్చాడు. కంపడు క్యారక్టర్ ను చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారంటున్నారు ...నెటిజన్లు. 


ఈ పోస్టర్ నెటిజన్లను చాలా అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియా లో నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. సాధారణంగా మంచు ఫ్యామిలీ అనగానే పాపం మంచిగా ఉన్నా...ట్రోల్ చేస్తుంటారు. కాని ఈ సినిమా స్టార్టింగ్ లో కాస్త ట్రోల్ చేసినా ...మెల్లగా జనాల్లో బజ్ క్రియేట్ అయ్యింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news manchu-vishnu

Related Articles