ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఓ మహిళ బావి అంచున తన బిడ్డతో కూర్చొని రీల్స్ చేయడం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఫుల్ వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీల్స్ రీల్స్ ..ప్రపంచం అంతా రీల్స్ చుట్టూనే తిరుగుతుంది. ఏదో చేసేస్తే ఎన్నో లక్షలు వచ్చేస్తాయనే భ్రమలో బతుకుతున్నారు. ఇప్పటి వరకు ఇలా పిచ్చి పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో చాలా మందినే చూసి ఉంటాం. కాని రోజు ఇలాంటి కొత్త వీడియో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఓ మహిళ బావి అంచున తన బిడ్డతో కూర్చొని రీల్స్ చేయడం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఫుల్ వైరల్ అవుతుంది.
ఈ వీడియో లో న్యూఢిల్లీ నుంచి పోస్ట్ అయ్యింది . అయితే ఆ మహిళ తన డ్యాన్స్ కోసం పిల్లాడిని బావిలో వేలాడేలా పట్టుకుంది. డ్యాన్స్ మూవ్స్ చేస్తున్నపుడు మాత్రం ఆ అమ్మాయికి భయం పుట్టలేదు కాని చూస్తున్న జనాలకు మాత్రం ఎక్కడ కుర్రాడు నుయ్యిలో పడిపోతాడో భయంతో కామెంట్లు పెట్టారు. కొందరు బూతులు తిడితే ..మరికొందరు మాత్రం కుర్రాడి ప్రాణం లెక్కచెయ్యడం తనకు తెలిసని వాదించారు.
రీల్స్ తోనే ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వారి హయాంలో పిల్లలు ఉండకూడదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ వ్యక్తులకు ఏమైంది’ అని ఒకరు ప్రశ్నించారు. ‘నేటి ప్రపంచంలో తల్లిగా ఉండటం కంటే ఇంటర్నెట్ కీర్తి చాలా ముఖ్యంగా మారింది. ఈ సాక్ష్యం చాలా బాధాకరం’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Family court in custody case: Only mother can love child more. Even more than father.
Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj — Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024