cloths: పాత బట్టలు దానం చేసేముందే మీరు చెయ్యాల్సినవి ఇవే !

మీకు కలిగిన దాంట్లో దానం చెయ్యండి. సాయం ఎప్పుడు గొప్పదే. కాని చేసే ముందు కొన్ని పనులు ఆలోచించాలి.


Published Nov 09, 2024 05:14:19 AM
postImages/2024-11-09/1731150754_cloth.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దానం చెయ్యాలనుకోవడమే చాలా మంచి సంకల్పం. దానికి మళ్లీ అది చెయ్యకూడదు..ఇది చెయ్యకూడదు అని ఏం లేదు. మీకు కలిగిన దాంట్లో దానం చెయ్యండి. సాయం ఎప్పుడు గొప్పదే. కాని చేసే ముందు కొన్ని పనులు ఆలోచించాలి.అందులోను పాత బట్టలను దానం చేసేటపుడు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.


* మీ పాత బట్టలు దానం చేస్తున్నపుడు ఉతికి ఇవ్వండి. ఎట్టిపరిస్థితుల్లోను  మాసిన బట్టలు వేరే వాళ్లకి ఇవ్వకండి. అది మీకు అస్సులు మంచిది కాదు.


*దానం చెయ్యాలనుకున్నపుడు మాత్రం ఫస్ట్ కొత్తవి దానం చెయ్యండి. మీ వల్ల కానపుడు మీదగ్గర బట్టలు ఎక్కువగగా ఉన్నపుడు మాత్రమే దానం చెయ్యండి.


* శుక్రవారం , మంగళవారం బట్టలు దానం చెయ్యకూడదు.


* మీరు దానం చేసేటపుడు ప్రతి ఇంచ్ చెక్ చెయ్యండి. చిరిగిన బట్టలు దానం చెయ్యకూడదు.


* దుస్తులకు కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయి.


* మీరు దానం చేసేటప్పుడు ఉప్పు నీటిలో ముంచి ఆరేసి ఇవ్వాలి. అలాగే మీరు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిని కనీసం రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. ఇది చాలా మంది చెయ్యరు. ఊరికే బట్టలు ఇవ్వకూడదంటారు పెద్దలు.


* చలికాలంలో ఏ షెల్టర్ లేని వారికి బట్టలు దానం చేస్తే చాలా మంచిది, జాతకం ప్రకారం ...కుజదోషం పోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu donation old-cloths

Related Articles