OATS: ఓట్స్ తినడం కాదు.. ఇలా చేస్తే.. మీ అందం రెట్టింపు..!

ఓట్స్ ( OATS) లో ప్రోటీన్స్( PROTEIN) , విటమిన్స్( VITAMIN)  ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్( SKIN) ను చాలా యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు ...చర్మాన్ని ..మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి.


Published Jun 23, 2024 04:35:34 PM
postImages/2024-06-23/1719140734_whites7healthbenefitsofwhitesoats.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఓట్స్ ( OATS) లో ప్రోటీన్స్( PROTEIN) , విటమిన్స్( VITAMIN)  ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్( SKIN) ను చాలా యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు ...చర్మాన్ని ..మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి.


బరువు తగ్గడానికి( WEIGHT) , ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది తమ డైట్( DIET)  లో ఓట్స్ ని  భాగం చేసుకుంటూ ఉంటారు.  బాత్ ( BATH) రొటీన్ లో... ఓట్ మీల్ ని యాడ్ చేయాలి. ముందుగా కొన్ని ఓట్స్( OATS)  తీసుకొని.. అందులో కొద్దిగా వేడి నీరు పోయాలి. అందులో కొంచెం బేకింగ్ సోడా( BAKEING SODA)  వేయాలి. కావాలంటే దీనిలో పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు.. చర్మానికి అప్లై చేయాలి. ఈ స్క్రబ్స్ చాలా 
ఓట్స్ తో ఫేస్ మాస్క్ ( FACE MASK )కూడా తయారు చేసుకోవచ్చు. ఇది  చర్మాన్ని చాలా గ్లోయిగా మారుస్తుంది. దాని కోసం.. ఒక పప్పు పాలు తీసుకొని.. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె( HONEY)  వేయాలి. అందులో రెండు కప్పుల ఓట్స్( OATS)  వేయాలి. దానిని మంచి పేస్టులాగా కలుపుకొని ఫేస్ కి మాస్క్ లాగా అప్లై చేయాలి. 
మీకు ఆయిల్ ఫేస్( OIL FACE)  అయితే... కూడా ఓట్స్ ని అప్లై చేయవ్చు. ముందుగా... ఒక ముప్పావు కప్పు నీరు తీసుకొని.. దానిని బాగా మరిగించాలి. 


చాలా మంది జుట్టుకు కూడా ఓట్స్ కూడా అప్లై చేస్తారు. దీని వల్ల జిగురుకి..జుట్టు షైనీగా ఉంటుందట. ట్రై చెయ్యండి.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu health-news

Related Articles