న్యూస్ లైన్ డెస్క్ : భారీ వర్షాలు కురిసి వరదలతో బాధితులు ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోని అధికారికి ఉరిశిక్ష పడింది. దాదాపు 1000 మంది ప్రజలు వరదల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అధికారులు బాగా పనిచేసి ఉంటే వారు ప్రాణాలతో ఉండేవారు. అందుకే వరద బాధితులను కాపాడని అధికారికి ఉరిశిక్ష విధించాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.
తాజాగా ఆ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. చంగాంగ్ ప్రాంవించి ప్రాంతంలో వరదల వల్ల దాదాపు వెయ్యి మంత్రి ప్రాణాలు కోల్పోయారు. అయితే. నిత్యం సంచలన నిర్ణయాలు తీసుకొని సంచనలనానికి కేంద్ర బిందువయ్యాడు .మరోవైపు అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా 1000 మంది చనిపోవడాన్ని కిమ్ సీరియస్ గా తీసుకున్నాడట. అందుకే.. వరదల సమయంలో సరిగ్గా పని చేయని అధికారులకు ఉరిశిక్ష విధించాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.