అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న యుధ్దాలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులు లేని విమానాలతో ప్రస్తుతం యుధ్దాలు జరుగుతున్నాయి. దీని వల్ల ప్రాణ నష్టం తక్కువ. అయితే ఈ ఫైటర్ జెట్ విమానాలు పైలట్లు చంపేస్తు్నాయి. కొంతమంది ఎఫ్-35 వంటి పైలట్లను చంపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.