Mahesh babu:మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్..  ఫోటో చూస్తే షాకే.?

మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఆర్బటాలు అంటే తెలియని హీరో. అలాంటి ఈయన  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అద్భుతమైన హీరోగా దూసుకుపోతున్నారు. ఐదు పదుల వయస్సు  దగ్గరికి వస్తున్నా కానీ 25 ఏళ్ల


Published Aug 13, 2024 03:16:45 PM
postImages/2024-08-13/1723542405_mahesh.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఆర్బటాలు అంటే తెలియని హీరో. అలాంటి ఈయన  తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అద్భుతమైన హీరోగా దూసుకుపోతున్నారు. ఐదు పదుల వయస్సు  దగ్గరికి వస్తున్నా కానీ 25 ఏళ్ల వయసు ఉన్న వాడిలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ అయినా కానీ ఏ మాత్రం ఆ ఫీలింగ్ చూపించరు.

కేవలం సినిమా షూటింగులు తన ఫ్యామిలీ తప్ప మరో విషయంలో వేలు పెట్టరు.  అంతేకాదు ఆయన సహాయ కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటారు.  ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా కానీ దాన్ని మీడియా ముఖంగా చెప్పుకొని పెద్దగా హైలెట్ చేసుకోవడం మహేష్ బాబుకి ఇష్టం ఉండదు.  ఆ విధంగా మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

అలాంటి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నటించిన మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. 4k లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు వసూllu చేసింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు  సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ హీరో తన ఫోన్ స్క్రీన్ పై  ఒక పిక్ పెట్టుకున్నారని ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మహేష్ బాబు స్క్రీన్పై ఉండే పిక్ సితార లేదంటే గౌతమ్  లేదా తన భార్య నమ్రతది ఉంటదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఫోటో అది కాదట.  గ్లోబ్ కు సంబంధించిన పిక్ ఉందట. ఇండియా మ్యాప్ కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. ఆ ఫోటో బయటకు కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahesh-babu namrata murari-re-release gautham

Related Articles